• waytochurch.com logo
Song # 3490

ilaloa yaesunakae jayamuఇలలో యేసునకే జయము



Reference: అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. కీర్తన Psalm 72:17

పల్లవి: ఇలలో యేసునకే జయము - సర్వజనమా పాడు జయం

1. జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను
సర్వజనమా వినుడి మీరు, తానే రక్షకుడు

2. పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడు
పాపులను తన దాపున జేర్చి, పావనపరచును

3. తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజు
అందర మొకటే పాడెదమిలలో, ఆయనకే జయము

4. జయధ్వనులను చేయరండి, విజయుడేసునకే
సర్వజనమా జయమని పాడు డాయనే జయశాలి



Reference: athani paeru nithyamu niluchunu. athani naamamu sooryudunnMtha kaalamu chigurchu chuMdunu. athaninibatti manuShyulu dheeviMpabadudhuru. anyajanulMdharunu athadu Dhanyudani cheppukoMdhuru. keerthana Psalm 72:17

Chorus: ilaloa yaesunakae jayamu - sarvajanamaa paadu jayM

1. jagamukorakai prabhuvu thana praaNamichchenu
sarvajanamaa vinudi meeru, thaanae rakShkudu

2. paapulanu praemiMchuvaadu, paapi kaashrayudu
paapulanu thana dhaapuna jaerchi, paavanaparachunu

3. thaanae manaku nithya prabhuvu, raajulaku raaju
aMdhara mokatae paadedhamilaloa, aayanakae jayamu

4. jayaDhvanulanu chaeyarMdi, vijayudaesunakae
sarvajanamaa jayamani paadu daayanae jayashaali



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com