ilaloa yaesunakae jayamuఇలలో యేసునకే జయము
Reference: అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును. అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. కీర్తన Psalm 72:17పల్లవి: ఇలలో యేసునకే జయము - సర్వజనమా పాడు జయం1. జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెనుసర్వజనమా వినుడి మీరు, తానే రక్షకుడు2. పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడుపాపులను తన దాపున జేర్చి, పావనపరచును3. తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజుఅందర మొకటే పాడెదమిలలో, ఆయనకే జయము4. జయధ్వనులను చేయరండి, విజయుడేసునకేసర్వజనమా జయమని పాడు డాయనే జయశాలి
Reference: athani paeru nithyamu niluchunu. athani naamamu sooryudunnMtha kaalamu chigurchu chuMdunu. athaninibatti manuShyulu dheeviMpabadudhuru. anyajanulMdharunu athadu Dhanyudani cheppukoMdhuru. keerthana Psalm 72:17Chorus: ilaloa yaesunakae jayamu - sarvajanamaa paadu jayM1. jagamukorakai prabhuvu thana praaNamichchenusarvajanamaa vinudi meeru, thaanae rakShkudu2. paapulanu praemiMchuvaadu, paapi kaashrayudupaapulanu thana dhaapuna jaerchi, paavanaparachunu3. thaanae manaku nithya prabhuvu, raajulaku raajuaMdhara mokatae paadedhamilaloa, aayanakae jayamu4. jayaDhvanulanu chaeyarMdi, vijayudaesunakaesarvajanamaa jayamani paadu daayanae jayashaali