• waytochurch.com logo
Song # 3491

kreesthae sarvaadhikaari kreesthae alphaa omaegక్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ



Reference: అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన Revelation 1:8

పల్లవి: క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే

1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రణమిచ్చె
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె

2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండే
నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే

3. ఆయన ప్రక్షత్యత - ప్రేమించు వారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండే - పరలోక మహిమతోడ

4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో
వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల

5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్
బహుమానములుగ మారి - కంతికిరీత మౌను

6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ



Reference: alphaayu oamegayu naenae. varthamaana bhootha bhaviShyathkaalamulaloa uMduvaadanu naenae ani sarvaaDhikaariyu dhaevudunagu prabhuvu selavichchuchunnaadu. prakatana Revelation 1:8

Chorus: kreesthae sarvaaDhikaari - kreesthae alphaa omaeg
aadhi yMthamu kreesthae - yugaayugamulu kreesthae

1. manala rakShiMpaneMchi - siluvaloa praNamichche
thaggiMchukoninavaadai - thana praemaneMthoa joope

2. needhu rakShNa korakai - prabhu samaya michchuchuMdae
naedae rakShNa dhinamu - aMgeekariMchu mipudae

3. aayana prakShthyatha - praemiMchu vaari koraku
prabhu thirigi vachchuchuMdae - paraloaka mahimathoad

4. evvarevvari vasthramulu - parashudhDha parachabadenoa
vaarae prabhuraaka yMdhu - sMthoaShiMchedharu migul

5. prabhu saevaloani shramalu - kaTina dhuHkha baaDhal
bahumaanamuluga maari - kMthikireetha maunu

6. aanMdha bhaaShpamulathoa - hallelooya paatalu
paaduchu prabhuni mahima - parathuru hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com