amdhakaaraloakamunaku velugunivva prabhuvu vachchenuఅంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను
Reference: నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను లూకా Luke 19:10పల్లవి: అంధకారలోకమునకు - వెలుగునివ్వ ప్రభువు వచ్చెను స్తుతి మహిమ ప్రభునకే1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువేఅమూల్యరక్తమేగ ముక్తిమార్గముఏమి యర్పించెదము దానికి బదులుగాస్తుతి మహిమ ప్రభునకే2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువుప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కనుఏమి యర్పించెదము దానికి బదులుగాస్తుతి మహిమ ప్రభునకే3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలంనీవే ప్రేమ సత్యానంద ధైర్యముసర్వమందు నమ్మదగిన వాడవు నీవేస్తుతి మహిమ ప్రభునకే
Reference: nashiMchina dhaanini vedhaki rakShiMchutaku manuShya kumaarudu loakamunaku vachchenu lookaa Luke 19:10Chorus: aMDhakaaraloakamunaku - velugunivva prabhuvu vachchenu sthuthi mahima prabhunakae1. niShkaLMka bali nirdhoaSh prabhuvaeamoolyarakthamaega mukthimaargamuaemi yarpiMchedhamu dhaaniki badhulugaasthuthi mahima prabhunakae2. mruthyuvupai jayamunoMdhi mana prabhuvupraarThiMchuchuMde thMdri kudiprakkanuaemi yarpiMchedhamu dhaaniki badhulugaasthuthi mahima prabhunakae3. jeevajyoathi rakShkaa neevae prathiphalMneevae praema sathyaanMdha DhairyamusarvamMdhu nammadhagina vaadavu neevaesthuthi mahima prabhunakae