maanava roopamunu dharimchi arudhemche yaesu ihamunakuమానవ రూపమును ధరించి అరుదెంచె యేసు ఇహమునకు
Reference: ఈయన నిజముగా లోకరక్షకుడు యోహాను John 4:42పల్లవి: మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే1. కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే2. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకైయేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకైయేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగాఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే3. సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందనుకన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా?నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురాఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
Reference: eeyana nijamugaa loakarakShkudu yoahaanu John 4:42Chorus: maanava roopamunu DhariMchi - arudheMche yaesu ihamunaku ee paapa loakamunaku rakShkuMdu aayanae1. kroara silvanekki thaanae yoarche dhuHkhabaaDhalanshareeramMthatinuMdi kaarchenamoolya rakthamunvaerae dhikkika laedhugaa priyulaaraa choodMdi silvanee paapa loakamunaku rakShkuMdu aayanae2. chaesenu velladi parama thMdri goppa praeman manakaiyaesu praaNamichchenu neechulaina paapulakaiyaesunu sveekariMchumu nee svMtha rakShkunigaaee paapaloakamunaku rakShkuMdu aayanae3. saNuguchunu shaaMthilaeka paapabhaaramu kriMdhanukanneetini viduchuchunu dhooramugaa neevuMdhuvaa?ninnu yaesu naedae pilichen aayana yodhdhakuraaee paapa loakamunaku rakShkuMdu aayanae