rakshna nosagedu yaesuni praemanu lakshyamu chaeyumu oa priyudaaరక్షణ నొసగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా
Reference: ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి యెషయా Isaiah 55:6పల్లవి: రక్షణ నొసగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా అక్షయ రాజ్యము నీయను వచ్చిన రక్షకున్ బొగడుము స్నేహితుడా1. లోకపు ప్రేమను యేమని తెల్పెదనీ కవమానంబే దలచినచోమారని యేసుని రక్షకున్ ప్రేమతాకుడు నొందుము ఓ ప్రియుడా2. పాపపు ప్రేమలో విడువక నిలిచినతాపము చెందెద వో నరుడాపాపిని గావను ప్రేమ స్వరూపుడుశాపము నోర్చెను కల్వరిలో3. చచ్చిన పాపిని వెదకి రక్షింపచచ్చి బ్రతికిన ఘనుడెవడువచ్చిన పాపిని వద్దని త్రోయనినిశ్చల ప్రేమామయుడు యేసే4. నమ్ముము సోదరా నిన్ను రక్షించునునెమ్మది నొందెదవు నిజమునమ్మినచో ప్రభుప్రేమను గానవునమ్ముము ప్రభు ప్రేమ నీదినమే5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్గానవు నిజ ప్రేమాదరణల్ఎన్నిల నున్నను నిలచునే నిత్యముపెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్దండిగ నెరవేర్చు ఘనులుఎందరో వేగిరి పొందను మకుటముపొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ
Reference: aayana sameepamuloa uMdagaa aayananu vaedukonudi yeShyaa Isaiah 55:6Chorus: rakShNa nosagedu yaesuni praemanu lakShyamu chaeyumu oa priyudaa akShya raajyamu neeyanu vachchin rakShkun bogadumu snaehithudaa1. loakapu praemanu yaemani thelpedhnee kavamaanMbae dhalachinachoamaarani yaesuni rakShkun praemthaakudu noMdhumu oa priyudaa2. paapapu praemaloa viduvaka nilichinthaapamu cheMdhedha voa narudaapaapini gaavanu praema svaroopudushaapamu noarchenu kalvariloa3. chachchina paapini vedhaki rakShiMpchachchi brathikina ghanudevaduvachchina paapini vadhdhani throayaninishchala praemaamayudu yaesae4. nammumu soadharaa ninnu rakShiMchununemmadhi noMdhedhavu nijamunamminachoa prabhupraemanu gaanavunammumu prabhu praema needhinamae5. ghana Dhanikula matha sauMdharyMbulangaanavu nija praemaadharaNalennila nunnanu nilachunae nithyamupennuga boMdhumu prabhu praeman6. thMdri kumaara shudhDhaathmala chiththamundhMdiga neravaerchu ghanulueMdharoa vaegiri poMdhanu makutamupoMdhumu prabhu praema hallelooy