paapulakoraku prabhuyaesu siluvaloa baliyaayenuపాపులకొరకు ప్రభుయేసు సిలువలో బలియాయెను
Reference: దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీ Ephesians 1:7పల్లవి: పాపులకొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయెను పాపికి రక్షణనిచ్చెను - పావన రక్తము కార్చి1. దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా?మునిగెదవేల ఎన్నడు పాపములో?దాచిన నీవు నీ పాపమును ప్రియుడానిత్య జీవమును ఏలాగు పొందెదవు?2. పాపభారము క్రింద పడియున్న ప్రియుడాప్రభునికడకు రమ్ము విశ్రాంతికైనెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడాయిదియే యేసుని వాగ్దానము నమ్ము3. నరక మార్గము విశాలము ప్రియుడాజీవమునకు పోవుమార్గము ఇరుకుప్రభుయేసువే నిజమార్గము ప్రియుడాపరము చేరుదువు యేసుని ద్వారానే4. ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడాపాప దుహ్ఖముతో నిండియున్నదిదీనుడైన నీవు శుద్ధిని కోరుము ప్రియుడాదొరుకును రక్షణ ఈ క్షణమే
Reference: dhaevuni krupaamahadhaishvaryamunu batti aa priyuni yMdhu aayana rakthamuvalana manaku vimoachanamu, anagaa mana aparaaDhamulaku kShmaapaNa manaku kaligiyunnadhi. ephesee Ephesians 1:7Chorus: paapulakoraku prabhuyaesu - siluvaloa baliyaayenu paapiki rakShNanichchenu - paavana rakthamu kaarchi1. dhuShta jagamuna aela thirigedhavu priyudaa?munigedhavaela ennadu paapamuloa?dhaachina neevu nee paapamunu priyudaanithya jeevamunu aelaagu poMdhedhavu?2. paapabhaaramu kriMdha padiyunna priyudaaprabhunikadaku rammu vishraaMthikainemmadhi nichchunu dheenulaku priyudaayidhiyae yaesuni vaagdhaanamu nammu3. naraka maargamu vishaalamu priyudaajeevamunaku poavumaargamu irukuprabhuyaesuvae nijamaargamu priyudaaparamu chaerudhuvu yaesuni dhvaaraanae4. ihaloaka nee brathuku needayae priyudaapaapa dhuhkhamuthoa niMdiyunnadhidheenudaina neevu shudhDhini koarumu priyudaadhorukunu rakShNa ee kShNamae