• waytochurch.com logo
Song # 3497

dhaevudu loakamunu yemthoa praemimchenu adhvitheeya kumaaruni anugrahimchenuదేవుడు లోకమును యెంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను



Reference: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను John 3:16

పల్లవి: దేవుడు లోకమును యెంతో ప్రేమించెను
అద్వితీయ కుమారుని అనుగ్రహించెను

1. ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్యజీవము పొందెదరు

2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది రక్తము కార్చి ప్రాణమునిచ్చె

3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారె కడుగబడెదరు

4. తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారె ముక్తి పొందెదరు

5. పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ

6. నలిగిన మనస్సు కలిగినవారె - గొప్ప రక్షణను పొందెదరిలలో

7. క్రొత్త జన్మమును ఎత్తనివారు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు



Reference: dhaevudu loakamunu eMthoa praemiMchenu yoahaanu John 3:16

Chorus: dhaevudu loakamunu yeMthoa praemiMchenu
adhvitheeya kumaaruni anugrahiMchenu

1. evaraayananu vishvasiMchedharoa nashiMpaka nithyajeevamu poMdhedharu

2. thana praema yeMthoa shaashvathamainadhi rakthamu kaarchi praaNamunichche

3. prabhuvu pilichenu paapula nella - vachchinavaare kadugabadedharu

4. thappinavaarini vedhakuchunnaadu - vachchinavaare mukthi poMdhedharu

5. paapamuchaetha chachchina mimmu - prabhukoaruchuMde jeevamunivv

6. naligina manassu kaliginavaare - goppa rakShNanu poMdhedharilaloa

7. kroththa janmamunu eththanivaaru pravaeshiMpalaeru prabhuraajyamMdhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com