maaya loakamu moasapoakumu yaesunmdhae rakshna dhorukunu neekuమాయ లోకము మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకు
Reference: వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ప్రసంగి Ecclesiastes 1:2పల్లవి: మాయ లోకము - మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకు1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు - ధనము ఘనము అందచందముఅవి అన్నియును - నీటిబుడగలె సమాధితోనే - సమాప్తమౌను2. పడగ విప్పిన - పామువలె నీ - పాపము నిన్ను వెంబడించునుపాప ఫలితము - మరణమేగదా దాని అంతము నిత్యనరకము3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి - ధరకువచ్చెనునీకు బదులుగా - శ్రమల నోర్చెను - సిలువలోనే బలియాయె నేసు4. ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయునిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా5. దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమునుకార్చెను - నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగిలేచెను
Reference: vyarThamu vyarThamu samasthamu vyarThamae prasMgi Ecclesiastes 1:2Chorus: maaya loakamu - moasapoakumu yaesunMdhae rakShNa dhorukunu neeku1. bMDhumithrulu - bhaarya biddalu - Dhanamu ghanamu aMdhachMdhamuavi anniyunu - neetibudagale samaaDhithoanae - samaapthamaunu2. padaga vippina - paamuvale nee - paapamu ninnu veMbadiMchunupaapa phalithamu - maraNamaegadhaa dhaani aMthamu nithyanarakamu3. ninnu rakShiMpaneMchi prabhuvu - paramunu vidachi - Dharakuvachchenuneeku badhulugaa - shramala noarchenu - siluvaloanae baliyaaye naesu4. ippudainanu - oppukonumika - nee paapajeevithamu nMthayuninnu kShmiMchunu krupathoa prabhuvu - idhiyae nee rakShNa dhinamugaa5. dhaehamMtha prabhu gaayamul poMdhe - parishudhDha rakthamunukaarchenu - nithyajeevamu neeku neeyanu - mruthini gelchi thirigilaechenu