nyaayapeetamu nee mumdhu vunnadhi dhyaanimchichoodu koorchunna dhevaroaన్యాయపీఠము నీ ముందు వున్నది ధ్యానించిచూడు కూర్చున్న దెవరో
Reference: మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును 2 కొరింథీ Corinthians 5:10పల్లవి: న్యాయపీఠము నీ ముందు వున్నది ధ్యానించిచూడు కూర్చున్న దెవరో1. నీవు నశించుట కోరడు ప్రభువుఓపికతో ఆయనే వేచి యున్నాడుపశ్చాత్తాప పడుమిప్పుడైనానిశ్చయ మెరుగు నరకము తప్పదు2. పరీక్షించుకొనుము నీమరణమెప్పుడోరక్తము ద్వారా ముక్తి పొందితివాకఠినత్వముతో తృణీకరించినన్యాయ త్రాసు ఉన్నది రారాజు చేతిలో3. దాగి యున్న పాపము ప్రభుయేసు చూచెనుఅంధకార పాపము తన కంటపడెనుతన దృష్టినుండి తప్పించుకొందువాతీర్పు కొడవలి తనచేతనుండగ4. అందరికొరకై గ్రంథముల్ తెరువగవారి విషయమై వ్రాసిన రీతిన్దేవ గొర్రెపిల్ల న్యాయము తీర్చునుతన చేతనున్నది తీర్పుకై చేట5. క్రీస్తు యేసునందు శిక్షా విధిలేదుదీవెనల నొందుచు ఘనత నొందెదరుఎల్లప్పుడాయనతోనే యుండెదరుప్రభువే నిచ్చును జీవకిరీటము
Reference: manamMdharamu kreesthu nyaaya peeTamu edhuta prathyakShmu kaavalayunu 2 koriMThee Corinthians 5:10Chorus: nyaayapeeTamu nee muMdhu vunnadhi DhyaaniMchichoodu koorchunna dhevaroa1. neevu nashiMchuta koaradu prabhuvuoapikathoa aayanae vaechi yunnaadupashchaaththaapa padumippudainaanishchaya merugu narakamu thappadhu2. pareekShiMchukonumu neemaraNameppudoarakthamu dhvaaraa mukthi poMdhithivaakaTinathvamuthoa thruNeekariMchinnyaaya thraasu unnadhi raaraaju chaethiloa3. dhaagi yunna paapamu prabhuyaesu choochenuaMDhakaara paapamu thana kMtapadenuthana dhruShtinuMdi thappiMchukoMdhuvaatheerpu kodavali thanachaethanuMdag4. aMdharikorakai grMThamul theruvagvaari viShyamai vraasina reethindhaeva gorrepilla nyaayamu theerchunuthana chaethanunnadhi theerpukai chaet5. kreesthu yaesunMdhu shikShaa viDhilaedhudheevenala noMdhuchu ghanatha noMdhedharuellappudaayanathoanae yuMdedharuprabhuvae nichchunu jeevakireetamu