maadhurympu naamamu moadhamichchugaanamuమాధుర్యంపు నామము మోదమిచ్చుగానము
Reference: నిన్ను స్వస్థపర్చు యెహోవాను నేనే నిర్గమ Exodus 15:261. మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసుసహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్పల్లవి: మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము వేదవాక్య సారము - యేసు దివ్యయేసు2. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు3. వినుండి గొర్రెపిల్లను - విశ్వాసముంచి యేసున్ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్4. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్5. ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు6. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు7. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమునుప్రియంపు దాసులౌచుచు - రయంబు కొల్వుడేసున్
Reference: ninnu svasThaparchu yehoavaanu naenae nirgama Exodus 15:261. mahaavaidhyuMdu vachchenu - brajaaLi broachu yaesusahaaya miyyavachchenu - sMDhiMparMdi yaesunChorus: maaDhuryMpu naamamu - moadhamichchugaanamu vaedhavaakya saaramu - yaesu dhivyayaesu2. meepaapamella boayenu - maeloMdhu daesu paerangrupaa sMpoorNa moMdhudi - yapaara shaaMthudaesu3. vinuMdi gorrepillanu - vishvaasamuMchi yaesunghanMbugan sthuthiMchudi - manMbuppoMga yaesun4. aa ramyamaina naamamu - aNMchu nella bheethinsharaNyulainavaari naa - dhariMchu neMtha preethin5. oa yannalaaraa - paadudee yaudhaaryathan sarvaeshunoa yammalaaraa mrokkudee - priyaathi priyudaesu6. oa pillalaaraa kolvudee - yaunnathyaraaju naesundhapiMchuvaari dhaathayau - dhayaamayun shree yaesu7. shreeyaesukai yarpiMchudee - mee yaavajjeevamunupriyMpu dhaasulauchuchu - rayMbu kolvudaesun