• waytochurch.com logo
Song # 3502

shubhavaartha vimtimi yaesu rakshimchunuశుభవార్త వింటిమి యేసు రక్షించును



Reference: నేటి దినము శుభవర్తమానముగల దినము 2 రాజులు Kings 7:9

1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును
ఎల్లవారు విననీ - యేసు రక్షించును
ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
దాటి ప్రకటించుడి - యేసు రక్షించును

2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
దివ్య వర్తమానము - యేసు రక్షించును

3. ఇహ బాధనుండియు - యేసు రక్షించును
పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
యీ సువార్త వినుడి - యేసు రక్షించును



Reference: naeti dhinamu shubhavarthamaanamugala dhinamu 2 raajulu Kings 7:9

1. shubhavaartha viMtimi - yaesu rakShiMchunu
ellavaaru vinanee - yaesu rakShiMchunu
prabhumaata viMtire - adhi parvathMbulan
dhaati prakatiMchudi - yaesu rakShiMchunu

2. oadanekki poavudi - yaesu rakShiMchunu
dhaiva bhraShtu lellarin - yaesu rakShiMchunu
dhveepavaasulMdharu - vinunatlu chaatudi
dhivya varthamaanamu - yaesu rakShiMchunu

3. iha baaDhanuMdiyu - yaesu rakShiMchunu
parama bhaagyamichchunu - yaesu rakShiMchunu
dheena shraeShtu lellaru - bhoonivaasulMdharu
yee suvaartha vinudi - yaesu rakShiMchunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com