shubhavaartha vimtimi yaesu rakshimchunuశుభవార్త వింటిమి యేసు రక్షించును
Reference: నేటి దినము శుభవర్తమానముగల దినము 2 రాజులు Kings 7:91. శుభవార్త వింటిమి - యేసు రక్షించునుఎల్లవారు విననీ - యేసు రక్షించునుప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్దాటి ప్రకటించుడి - యేసు రక్షించును2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించునుదైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించునుద్వీపవాసులందరు - వినునట్లు చాటుడిదివ్య వర్తమానము - యేసు రక్షించును3. ఇహ బాధనుండియు - యేసు రక్షించునుపరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించునుదీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరుయీ సువార్త వినుడి - యేసు రక్షించును
Reference: naeti dhinamu shubhavarthamaanamugala dhinamu 2 raajulu Kings 7:91. shubhavaartha viMtimi - yaesu rakShiMchunuellavaaru vinanee - yaesu rakShiMchunuprabhumaata viMtire - adhi parvathMbulandhaati prakatiMchudi - yaesu rakShiMchunu2. oadanekki poavudi - yaesu rakShiMchunudhaiva bhraShtu lellarin - yaesu rakShiMchunudhveepavaasulMdharu - vinunatlu chaatudidhivya varthamaanamu - yaesu rakShiMchunu3. iha baaDhanuMdiyu - yaesu rakShiMchunuparama bhaagyamichchunu - yaesu rakShiMchunudheena shraeShtu lellaru - bhoonivaasulMdharuyee suvaartha vinudi - yaesu rakShiMchunu