daagunaedhi maapunu vaegayaesu rakthadhaaraeడాగునేది మాపును వేగయేసు రక్తధారే
Reference: దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును 1 యోహాను 1:71. డాగునేది మాపును - వేగయేసు రక్తధారేరోగికే యౌషధము - బాగుగా నా రక్తధారేపల్లవి: హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారేశాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారేనాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారేనాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
Reference: dhaevuni kumaarudaina yaesu rakthamu prathipaapamu nuMdi manalanu pavithrulanugaa chaeyunu 1 yoahaanu 1:71. daagunaedhi maapunu - vaegayaesu rakthaDhaaraeroagikae yauShDhamu - baagugaa naa rakthaDhaaraeChorus: haa dhivya rakthamu - eMthoa yamoolyamu nan shudhDhichaeyunu - yaesuyokka rakthaDhaarae2. paapa parihaaramu - praapu yaesurakthaDhaaraeshaapapu sMhaaramu - svaami yaesu rakthaDhaarae3. idhae naa supaanamu - yaesuyokka rakthaDhaaraenaadhu kShmaapaNamu - yaesuyokka rakthaDhaarae4. naaku samaaDhaanamu - yaesuyokka rakthaDhaaraenaaku jayagaanamu - yaesuyokka rakthaDhaarae