mana prabhuvaina yaesunmdhu ennoa dheevenaluమన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు
Reference: ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మన కనుగ్రహించెను ఎఫెసీ Ephesians 1:3పల్లవి: మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడినతనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడినకృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడితన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిదిపరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకునుమనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే
Reference: aayana kreesthunMdhu paraloaka viShyamulaloa aathma sMbMDhamaina prathi aasheervaadhamunu mana kanugrahiMchenu ephesee Ephesians 1:3Chorus: mana prabhuvaina yaesunMdhu - ennoa dheevenalu1. muMdhugaa nirNayiMchabadi - thanachae aerparachabadinthanayulugaanu sveekariMchabadi - Dhanyulayyedharu vaarae2. aparaaDhamulu kShmiMchabadi - prabhu rakthamuchae konabadinkrupadhvaaraa rakShiMpabadedharu - Dhanyulayyedharu vaarae3. manoa naethramulu veligiMpabadi - ghanamugaa prabhuchae piluvabadithana bhakthulathoa svaasThyamu poMdhi - Dhanyulayyedharu vaarae4. nirmalamu - mari akShyamu - viriviga vaada baaranidhiparaloakamuloa svaasThyamu kaligi - Dhanyulayyedharu vaarae5. kannulaku kanipiMchanivi - vinipiMchanivi chevulakunumanoa goacharamu kaanivi poMdhi - Dhanyulayyedharu vaarae