nee jeevithamu kshnabhmguramae oka gadiyaloanae gathiyimchedhavuనీ జీవితము క్షణభంగురమే ఒక గడియలోనే గతియించెదవు
Reference: నీ జీవమేపాటిది యాకోబు James 4:14పల్లవి: నీ జీవితము క్షణభంగురమే - ఒక గడియలోనే గతియించెదవు1. నీటి బుడగవలె నీ జీవితము - సంపూర్ణముగా నశియించుసాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమునువ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే - నీవు3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములోనేడే రమ్ము యేసుని కడకు - నీకై రక్తము చిందించెనుగానిన్ను పిలుచుచున్నాడు
Reference: nee jeevamaepaatidhi yaakoabu James 4:14Chorus: nee jeevithamu kShNabhMguramae - oka gadiyaloanae gathiyiMchedhavu1. neeti budagavale nee jeevithamu - sMpoorNamugaa nashiyiMchusaagipoayedu needavalenae needhu brathuku vunnadhigaa2. Dhana sMpadhalu gauravamulu - Dharaloanunna sarvamunuvyarThamu veeti vaibhavamMthayu - vidichedhavu oka dhinamMdhae - neevu3. moasapoathivigaa neevu yilaloa - naShtapadithivi paapamuloanaedae rammu yaesuni kadaku - neekai rakthamu chiMdhiMchenugaaninnu piluchuchunnaadu