• waytochurch.com logo
Song # 3508

nee jeevithamu kshnabhmguramae oka gadiyaloanae gathiyimchedhavuనీ జీవితము క్షణభంగురమే ఒక గడియలోనే గతియించెదవు



Reference: నీ జీవమేపాటిది యాకోబు James 4:14

పల్లవి: నీ జీవితము క్షణభంగురమే - ఒక గడియలోనే గతియించెదవు

1. నీటి బుడగవలె నీ జీవితము - సంపూర్ణముగా నశియించు
సాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా

2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును
వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే - నీవు

3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో
నేడే రమ్ము యేసుని కడకు - నీకై రక్తము చిందించెనుగా
నిన్ను పిలుచుచున్నాడు



Reference: nee jeevamaepaatidhi yaakoabu James 4:14

Chorus: nee jeevithamu kShNabhMguramae - oka gadiyaloanae gathiyiMchedhavu

1. neeti budagavale nee jeevithamu - sMpoorNamugaa nashiyiMchu
saagipoayedu needavalenae needhu brathuku vunnadhigaa

2. Dhana sMpadhalu gauravamulu - Dharaloanunna sarvamunu
vyarThamu veeti vaibhavamMthayu - vidichedhavu oka dhinamMdhae - neevu

3. moasapoathivigaa neevu yilaloa - naShtapadithivi paapamuloa
naedae rammu yaesuni kadaku - neekai rakthamu chiMdhiMchenugaa
ninnu piluchuchunnaadu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com