emthoa goppa nithyamaina poorna rakshna yidhaeఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే
Reference: ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము హెబ్రీ Hebrews 2:3పల్లవి: ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ1. మన ప్రభువే రక్షణ శృంగమాయె - శత్రువు నోడించ శక్తి మంతుడుమనకు జయము నిచ్చును2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనలపాదముల స్థిరపరచెను3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రతప్రియమార దయచేయును4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించిపదిలముగా రక్షించును5. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచఆశతోడ నుందుము6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ వూటచే సంతృప్తి కలిగెపరిపూర్ణత నీవేగా7. రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసిఆనందింప జేసెను
Reference: iMtha goppa rakShNanu manamu nirlakShyamu chaesinayedala aelaagu thappiMchukoMdhumu hebree Hebrews 2:3Chorus: eMthoa goppa nithyamaina poorNa rakShNa yidhae nirlakShiMchina thappiMchukonavu poMdhu prabhu rakShN1. mana prabhuvae rakShNa shruMgamaaye - shathruvu noadiMcha shakthi mMthudumanaku jayamu nichchunu2. prabhuvae mana rakShNa shailamaaye - dhruDaparache naayanae manalpaadhamula sThiraparachenu3. prabhuvae mana rakShNa dhurgamaaye - thanayMdhae manaku poorNa bhadhrathpriyamaara dhayachaeyunu4. prabhuvae mana rakShNa kaedemaaye - dhuShtuni baarinuMdi thappiMchipadhilamugaa rakShiMchunu5. prabhuvae mana rakShNa shirasthraaNamu - jeevamu dhvaaraa rakShNa kanuparachaashathoada nuMdhumu6. rakShNa paathra poMgi porluchunnadhi - rakShNa vootachae sMthrupthi kaligeparipoorNatha neevaegaa7. rakShNa vasthramu DhariMpa jaesenugaa - neethi vasthramulanu DhariMpajaesiaanMdhiMpa jaesenu