yaesu laenichoa paapikaashrayamae laedhuయేసు లేనిచో పాపికాశ్రయమే లేదు
Reference: ఆ కాలమందు ... నిరీక్షణ లేనివారును ... క్రీస్తుకు దూరస్థులై యుంటిరి . ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్థులై యున్నారు. ఎఫెసీ Ephesians 2:12,13పల్లవి: యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు1. లోకము నాలుగు దినముల నటనే నికరము గాదెవరికినిదారిని తప్పి తిరిగెదవేలఎరిగితివా నీ గురిని కడకీలోకము వదలెదవు2. కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయెప్రభువును నీవు మరచిపోతివిపాడైపోయె నీ రూపం కడకీలోకము వదలెదవు3. ప్రభుయేసు సిలువలో వ్రేలాడె పాపిని రక్షించుటకుపాట్లిపడె తనరక్తము కార్చెపాపపు ముల్లును విరిచె కడకీలోకము వదలెదవు4. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను ప్రియుడా త్వరపడి రమ్ముఆయన యందు నమ్మికయుంచినఆయనే నీ శరణగును కడకీలోకము వదలెదవు
Reference: aa kaalamMdhu ... nireekShNa laenivaarunu ... kreesthuku dhoorasThulai yuMtiri . ippudu kreesthu yaesunMdhu sameepasThulai yunnaaru. ephesee Ephesians 2:12,13Chorus: yaesu laenichoa paapikaashrayamae laedhu1. loakamu naalugu dhinamula natanae nikaramu gaadhevarikinidhaarini thappi thirigedhavaelerigithivaa nee gurini kadakeeloakamu vadhaledhavu2. koorchukoMtivi paapamu nilaloa kaalamu vyarThMbaayeprabhuvunu neevu marachipoathivipaadaipoaye nee roopM kadakeeloakamu vadhaledhavu3. prabhuyaesu siluvaloa vraelaade paapini rakShiMchutakupaatlipade thanarakthamu kaarchepaapapu mullunu viriche kadakeeloakamu vadhaledhavu4. praemathoa kreesthu ninnu pilichenu priyudaa thvarapadi rammuaayana yMdhu nammikayuMchinaayanae nee sharaNagunu kadakeeloakamu vadhaledhavu