maaru manassu pomdhumu prabhuni raajyamu sameepimchenuమారు మనస్సు పొందుము ప్రభుని రాజ్యము సమీపించెను
Reference: పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడి మత్తయి Matthew 4:17పల్లవి: మారు మనస్సు పొందుము - ప్రభుని రాజ్యము సమీపించెను1. యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెనుతన రాజ్యప్రభావమున్ తన ప్రజలు - తన శౌర్యమునెంతో చాటెదరు2. ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారుఆ రాజ్య వాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబునుఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు4. రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవుస్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు5. అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకుప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము
Reference: paraloaka raajyamu sameepiMchi yunnadhi ganuka maarumanassu poMdhudi maththayi Matthew 4:17Chorus: maaru manassu poMdhumu - prabhuni raajyamu sameepiMchenu1. yehoavaa dhaevuni raajyamu mahoannathamai vyaapiMchenuthana raajyaprabhaavamun thana prajalu - thana shauryamuneMthoa chaatedharu2. aayana raajyamu shaashvathamu aathmaloa dheenulaguvaaruaa raajya vaasulagudhuru - aayanakae maa vMdhana sthuthulu3. noothana janmaanubhavamu dhvaaraa choothuru aa raajyMbunuaathma janmamunu galavaarai - aa raajyamuloana chaeredharu4. rakthamaaMsMbulu dhaanini svathMthriMchu konajaalavusvaasThyM paapulakasalae laedhu - dhuShtulakMdhuloa bhaagamulaedhu5. aMDhakaara raajyamunuMdi poMdhugaa thana raajyMbunakuprabhudhechche priyamaaraga manala - prashMsa sthuthi chelliMchedhamu