క్రీస్తు ప్రభుకే సకల మహిమ శాశ్వతంబైనది తన రాజ్యం
kreesthu prabhukae sakala mahima shaashvathmbainadhi thana raajym
Reference: ... పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానియేలు Daniel 2:44
పల్లవి: క్రీస్తు ప్రభుకే సకల మహిమ - శాశ్వతంబైనది తన రాజ్యం
1. మర్మంబిదియే - కనుమా ప్రియుడా - ఉర్విని మానవ - సాయము లేక
పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి
2. మేలిమి వెండి - రాజ్యాలను - యిత్తడి యినుప - రాజ్యాదులను
ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే
3. ప్రియుడా వింతై - న యీ రాయి - పెరిగి భులో - కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే
4. ఆ రాజ్యమును - చూచు భాగ్యం - ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే
5. ఈ సుహృదయ - శుద్ధి నీకు - క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము
6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - తన రాజ్యని - త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా
Reference: ... paraloakamMdhunna dhaevudu oka raajyamu sThaapiMchunu dhaaniyaelu Daniel 2:44
Chorus: kreesthu prabhukae sakala mahima - shaashvathMbainadhi thana raajyM
1. marmMbidhiyae - kanumaa priyudaa - urvini maanava - saayamu laek
parvathMbu nuMdi - malchabade nokaraayi
2. maelimi veMdi - raajyaalanu - yiththadi yinupa - raajyaadhulanu
ee raayiyae naluga - gottunu cheththavalenae
3. priyudaa viMthai - na yee raayi - perigi bhuloa - kamMthaaye
prabhu kreesthuni viMtha - saarvathrika sMghamidhae
4. aa raajyamunu - choochu bhaagyM - aa raajyamuloa - chaeredi bhaagyM
anubhaviMpanagunu - parishudhDha prajalakae
5. ee suhrudhaya - shudhDhi neeku - kreesthu prabhuvae - kaluga chaeyun
yaesaatiyulaeni - ee shudhDhi noMdhumu
6. manakichchina aa - hvaanMbunaku - thana raajyani - thyamahimalaku
thaginayatti reethin - naduchukoavale priyudaa