idhiyae samaymbu rmdi yaesuni jaermdiఇదియే సమయంబు రండి యేసుని జేరండి
Reference: ఇదియే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2పల్లవి: ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండీ రక్షణ పొందండి1. పాపులనందరిని తన దాపున జేర్చుటకైప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగామరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా2. రాజులకు రాజైన యేసు రానైయున్నాడుగురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండితరుణముండగానే - మీరు తయ్యారవ్వండి3. బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటేసిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతెతలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి4. వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరుప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలిచిననుమిమ్మును ఎరుగనూ మీ రెవరో పొమ్మనును5. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగానమ్మనివారికి నిత్య నరకము తప్పదుగానిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి6. సందియపడకండి మీరు సాకులు చెప్పకనుసత్యవాక్యమును మీరు సరిగా చూడండిమరణ దినమును మన మెరుగము నమ్మండి7. జాలము చేయకను మీరు హేళనచేయకనుకులము స్థలమనుచు మీరు కాలము గడుపకనుతరుణముండగానే మీరు త్వరపడి రారండి
Reference: idhiyae rakShNa dhinamu 2 koriMThee Corinthians 6:2Chorus: idhiyae samayMbu rMdi yaesuni jaerMdi ika samayamu laedhMdi rMdee rakShNa poMdhMdi1. paapulanMdharini thana dhaapuna jaerchutakaipraaNamu dhaanamugaa thana praaNamu nichchenugaamaraNapu mullunu virichi vijayamu nichchenugaa2. raajulaku raajaina yaesu raanaiyunnaaduguruthulu jarigenugaa meeru sarigaa choodMditharuNamuMdagaanae - meeru thayyaaravvMdi3. budhDhilaeni kanyakalavale modhdhulu gaanuMtaesidhdhelaloani noonepoasi sidhDhapadakapoathethalupunu thattinanu meeku theruvadu summMdi4. velupata nuMtaenoo meeru vaedhana noMdhedharuprabhuvaa prabhuvanuchu - yelugeththi pilichinanumimmunu eruganoo mee revaroa pommanunu5. nammina vaariki kreesthu nemmadhi nichchunugaanammanivaariki nithya narakamu thappadhugaanirlakShyamu chaeyakunu rMdi rakShNa poMdhMdi6. sMdhiyapadakMdi meeru saakulu cheppakanusathyavaakyamunu meeru sarigaa choodMdimaraNa dhinamunu mana merugamu nammMdi7. jaalamu chaeyakanu meeru haeLanachaeyakanukulamu sThalamanuchu meeru kaalamu gadupakanutharuNamuMdagaanae meeru thvarapadi raarMdi