• waytochurch.com logo
  • Song - 3518 : vinathi vinathi vinathi thriyaekuniki-వినతి వినతి వినతి త్రియేకునికి Lyrics - Zion Songs Telugu

  • Quick search

  • Reference: రాబోవు యుగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు మత్తయి Matthew 3:7

    పల్లవి: వినతి వినతి వినతి త్రియేకునికి

    అను పల్లవి: మనసునందు సద్గతి నిడును

    1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి
    బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన

    2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము
    మేదినిసకలము మాయమైపోవును - సదయుడేసు నిలచున్

    3. కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్
    దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము

    4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు
    జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు

    5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట
    మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే

    6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్
    జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా

    7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము
    త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :సువార్త ఆహ్వానము | 475 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558180
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com