vinathi vinathi vinathi thriyaekunikiవినతి వినతి వినతి త్రియేకునికి
Reference: రాబోవు యుగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు మత్తయి Matthew 3:7పల్లవి: వినతి వినతి వినతి త్రియేకునికిఅను పల్లవి: మనసునందు సద్గతి నిడును1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివిబాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ముమేదినిసకలము మాయమైపోవును - సదయుడేసు నిలచున్3. కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవుజీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోటమింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుముత్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై
Reference: raaboavu yugrathanu thappiMchukonutaku meeku budhDhicheppina vaadevadu maththayi Matthew 3:7Chorus: vinathi vinathi vinathi thriyaekunikiChorus-2: manasunMdhu sadhgathi nidunu1. koapadhinamunu thappiMchukonutaku - ae pani chaesithivibaaDhalu ninnu chaeraka yuMdunu - naaThuni kanugonin2. ichChala nellanu ilaloa vidachi - nechchelu daesunu nammumaedhinisakalamu maayamaipoavunu - sadhayudaesu nilachun3. kaayamasThiramu kaalamu nilvadhu maayakShithi maayamagundhaasudaakaalamu vyarThamu chaeyaka - yaesunMgeekariMpumu4. rakShkudaesunu siluvaloa ganumu - rakShiMpa badiyedhavujeevamu sathyamu maargamu choothuvu - dhaivasuthuniyMdhu5. rakShku daashrayadhurgamu vaidhyudu - rakShNa shruMgamu koatmiMtanu dhaevudu bMdayu kaedemu - juMtithaeneyu naayanae6. mMchikaapari nirathamu kaachu - nMchithamuga nadupunjayamu nichchun throasivaeyaka - priyamuthoa parugidaraa7. hallelooya paata naarbhaatamuthoa - nellaraku chaatumuthvaragaa raajuvachchunu bhuviki - dhuShtula naNachutakai