• waytochurch.com logo
Song # 3519

kaalaviluva neeku theliyakapoayina kanneeru kaarchedhavuకాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు



Reference: సమయము తెలిసికొని ఆలాగు చేయుడి రోమా Romans 13:11

పల్లవి: కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు

అను పల్లవి: భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము
భావమందు తలచి యేసుచే జీవించుము

1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె
రక్షణ్య జీవితమొంది సంతోషించ
ననుగ్రహ కాలమిదే యని తెలిసి

2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము
ఘనమైన పనిని మరచి నిద్రించిన
పగలు గతించక నిక నేమి చేతువు

3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును
నశింప జేసెను కృపతో నీ కిడిన
ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన

4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను
ఏ సమయము నీకు సొంత మనకుము
ఈ ఏటనే నీవు మరణించవచ్చును



Reference: samayamu thelisikoni aalaagu chaeyudi roamaa Romans 13:11

Chorus: kaalaviluva neeku theliyakapoayina - kanneeru kaarchedhavu

Chorus-2: bhuviloa yaesu ninnuMchina yudhdhaeshamu
bhaavamMdhu thalachi yaesuchae jeeviMchumu

1. iShtaprakaaramu manasu veedi nadachi - koapa paathruda vagudhuve
rakShNya jeevithamoMdhi sMthoaShiMch
nanugraha kaalamidhae yani thelisi

2. ihamMdhu saevaku yaesu ninnu pilche - nani thelisikonumu
ghanamaina panini marachi nidhriMchin
pagalu gathiMchaka nika naemi chaethuvu

3. noavahukaalamuna noota iruvadhi - yaeMdlu choochi loakamunu
nashiMpa jaesenu krupathoa nee kidin
aayussu ee aetithoanae mugisin

4. muMdhu yirmiyaa hananyaaku thelipina - aetanae mruthipoMdhenu
ae samayamu neeku soMtha manakumu
ee aetanae neevu maraNiMchavachchunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com