prabhu yaesu pilupunu oa priyudaa pedachevini pettedhavaaప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా
Reference: నేడే రక్షణదినము యిదే అనుకూల సమయము 1 కొరింథీ Corinthians 6:2పల్లవి: ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి1. లేత వయస్సు నడిప్రాయమును - గతొంచి పోవునవిమన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా2. ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువుగడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితముఅంతలోన మాయము అగు - వింత బుడగయే కాదాఅంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా3. వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాటనిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరాలోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమునునష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా4. తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురావిరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరియేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరిప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా5. నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతోకడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందేనీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా
Reference: naedae rakShNadhinamu yidhae anukoola samayamu 1 koriMThee Corinthians 6:2Chorus: prabhu yaesu pilupunu oa priyudaa - pedachevini pettedhavaa theermaanamu chaeyakanae veLLedhavaa - prabhusanniDhiloa nuMdi1. laetha vayassu nadipraayamunu - gathoMchi poavunavimannayinadhi venukativalenae - marala bhoomiki chaerunaathmadhaani dhayachaesina - dhaevuni yodhdhaku poavunaa loakamuloa nee muMdhugathi aemaunoa erigithivaa2. aepaatidhi nee jeevithamMtha - aepaatidhi nee thanuvugaddipuvvuthoa samamidhiyaeraa - adhiyae nee jeevithamuaMthaloana maayamu agu - viMtha budagayae kaadhaaaMthaloana aMtharThaanMbagu aaviriyaekaadhaa3. vyarThamu vyarThamu sarvamu yilaloa - idhiyae yaesuni maatniluvani needa yee loakamuraa - kaluShaathma kanugonaraaloakamMtha sMpaadhiMchi - loabhee nee praaNamununaShtaparachukonina neeku narudaa laabhamukaladhaa4. thaamasiMcha thagadhika neeku - thakShNamae thirugumuraavirigi naligi hrudhayamu karigi - vinayamuthoa prabhu jaeriyaesu prabhuni siluvacheMtha - yaesuni rakthamukoaripralaapiMchi needhu sakala paapamu noppukonumaa5. nee rakShNakai nilichenu yaesu - thana rakthaDhaaralathoakadugunu ninnu kShmiMchunu - vadigaa yee kShNamMdhaenee naamamunu paraloakamuloa - naedae vraasi yuMchunrakShNaanMdhamuthoa nippudae rMjilledhavu priyudaa