praemathoa yaesu piluchuchunnaadu rammuప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము
Reference: బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు యోహాను John 11:28పల్లవి: ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము1. పాపమెరుగని ప్రభు నీ కొరకుపాపముగను చేయబడెనుశాపగ్రహియాయె సిలువలోశాపగ్రహియాయె సిలువలో పరుగిడి రమ్ము2. ముండ్ల కిరీటమును ధరించిముఖముపై నుమ్మి వేయబడెప్రాణమిడె నేసు సిలువలోప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము3. సిలువలో నీకై దప్పిగొనికలుష నీ క్షమకై ప్రార్థించిసహించి ప్రాణమిడె నీ కొరకుసహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము4. తప్పిన గొర్రెను రక్షంపతనదు రక్తమును చిందించెకాపరి స్వరము ధ్వనించెకాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము5. తామసించ తగదిక ప్రియుడాత్వరపడుము నీ రక్షణ కొరకునేడే నీ రక్షణ దినమునేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము6. తానే కడుగును తన రక్తముతోతండ్రివలె నీ పాపమునంతతనయుడవై పోదు విపుడేతనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము7. ప్రేమవార్త ప్రకటింపబడెప్రియుడు యేసుని యొద్దకు రమ్ముకృపాకాలమిదే జాగేలకృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము
Reference: boaDhakudu vachchi ninnu piluchuchunnaadu yoahaanu John 11:28Chorus: praemathoa yaesu - piluchuchunnaadu rammu rakShNanu poMdhi - lakShNamugaa veLLudhamu1. paapamerugani prabhu nee korakupaapamuganu chaeyabadenushaapagrahiyaaye siluvaloashaapagrahiyaaye siluvaloa parugidi rammu2. muMdla kireetamunu DhariMchimukhamupai nummi vaeyabadepraaNamide naesu siluvaloapraaNamide naesu siluvaloa parugidi rammu3. siluvaloa neekai dhappigonikaluSh nee kShmakai praarThiMchisahiMchi praaNamide nee korakusahiMchi praaNamide nee koraku parugidi rammu4. thappina gorrenu rakShMpthanadhu rakthamunu chiMdhiMchekaapari svaramu DhvaniMchekaapari svaramu DhvaniMche parugidi rammu5. thaamasiMcha thagadhika priyudaathvarapadumu nee rakShNa korakunaedae nee rakShNa dhinamunaedae nee rakShNa dhinamu parugidi rammu6. thaanae kadugunu thana rakthamuthoathMdrivale nee paapamunMththanayudavai poadhu vipudaethanayudavai poadhu vipudae parugidi rammu7. praemavaartha prakatiMpabadepriyudu yaesuni yodhdhaku rammukrupaakaalamidhae jaagaelkrupaakaalamidhae jaagaela parugidi rammu