immuga nee hrudhayamu nimmu immanen nee prabhuఇమ్ముగ నీ హృదయము నిమ్ము ఇమ్మనెన్ నీ ప్రభు
Reference: నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. సామెతలు Proverbs 23:26పల్లవి: ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు నావలో నిను యావల జేర్చును నాథుని నామము1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకునావలో నిను యావల జేర్చును - నాథుని నామము2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేలలోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవుపావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివిపూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేలజాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని
Reference: naa kumaarudaa, nee hrudhayamunu naakimmu. saamethalu Proverbs 23:26Chorus: immuga nee hrudhayamu nimmu - immanen nee prabhu naavaloa ninu yaavala jaerchunu naaThuni naamamu1. loaka samudhramu dhaatunapudu - dhuHkha sMkatamulaku jadiyakunaavaloa ninu yaavala jaerchunu - naaThuni naamamu2. loakamMthaa yurulae neeku - loakaashalaku loMgedha vaelloaka rakShkudaesuni maataku - loabadu mippudae3. paapamunu jaera koorchithi neevu - paapamunu jaeya naerchithi neevupaavanamagu prabhu naamamunu - praapugaa vaedumu4. shaaMthi niyyani kaaredi thotlan - vaaMChathoa neevu tholipiMchithivipoorNashaaMthini prabhu nee kichchun - poojyuni vaedumu5. loakamunu neevu veedavalayunu - loaka maayaloa nilichedhavaeljaaguchaeyaka jeevamuMdaganae - jaerumu yaesuni