• waytochurch.com logo
Song # 3522

immuga nee hrudhayamu nimmu immanen nee prabhuఇమ్ముగ నీ హృదయము నిమ్ము ఇమ్మనెన్ నీ ప్రభు



Reference: నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. సామెతలు Proverbs 23:26

పల్లవి: ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు
నావలో నిను యావల జేర్చును నాథుని నామము

1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు
నావలో నిను యావల జేర్చును - నాథుని నామము

2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల
లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే

3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు
పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము

4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి
పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము

5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల
జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని



Reference: naa kumaarudaa, nee hrudhayamunu naakimmu. saamethalu Proverbs 23:26

Chorus: immuga nee hrudhayamu nimmu - immanen nee prabhu
naavaloa ninu yaavala jaerchunu naaThuni naamamu

1. loaka samudhramu dhaatunapudu - dhuHkha sMkatamulaku jadiyaku
naavaloa ninu yaavala jaerchunu - naaThuni naamamu

2. loakamMthaa yurulae neeku - loakaashalaku loMgedha vael
loaka rakShkudaesuni maataku - loabadu mippudae

3. paapamunu jaera koorchithi neevu - paapamunu jaeya naerchithi neevu
paavanamagu prabhu naamamunu - praapugaa vaedumu

4. shaaMthi niyyani kaaredi thotlan - vaaMChathoa neevu tholipiMchithivi
poorNashaaMthini prabhu nee kichchun - poojyuni vaedumu

5. loakamunu neevu veedavalayunu - loaka maayaloa nilichedhavael
jaaguchaeyaka jeevamuMdaganae - jaerumu yaesuni



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com