thaamasamu chaeyakumu tharunamunu veedakumuతామసము చేయకుము తరుణమును వీడకుము
Reference: దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి యెషయా Isaiah 55:11. ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరారక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయనుపల్లవి: తామసము చేయకుము - తరుణమును వీడకుము కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను2. ఉన్న పాటున రము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడుసింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ3. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచుపశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్4. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలుసంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు5. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడుసాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను6. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగాయెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు7. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలననాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్
Reference: dhappigonina vaaralaaraa neeLLa yodhdhaku rMdi yeShyaa Isaiah 55:11. oapaapi jeevapu yootakuraa - paapabhaaramu thoadaraarakShkudu ninnu pilchuchunnaadu - akShya jeevameeyanuChorus: thaamasamu chaeyakumu - tharuNamunu veedakumu krupathoa ninnu rakShiMchunu - krupathoa rammanenu2. unna paatuna ramu yaesu nodhdhaku - pannuga kaachiyunnaadusiMDhura paapamainanu - bMDharamuga maayamau3. rakShkuni vaakkulanniyu - rayamuna nammuchupashchaaththaapamoMdhuvaaralaku - nishchaya rakShNa nichchun4. paapi manassu maarunapudu - paramMdhali dhoothalusMthoaShgaana vithathulachae - viMthaga paadudhuru5. vaakkula neravaerchina yaesu - maata thappanivaadusaaku cheppuvaarala nella - shikShkai niyamiMchenu6. yaesu nMgeekariMchuvaaralanu - chaeyunu shudhDhulugaayellarakunu maeluchaesenu - pilchuchunnaadipudu7. hallelooyaa paatapaadedhavu - challani aathmavalannaaThuni neevu vedhakina - saaDhuga eevula nichchun