gadiya naenu thattuchunnaanuగడియ నేను తట్టుచున్నాను
Reference: ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. ప్రకటన Revelation 3:20పల్లవి: గడియ నేను తట్టుచున్నాను మూఢముగా నుండక మనసు తెరువుము1. భోజనము చేయనై శాంతిగా నిల్చుచున్నానుఆసనమునిచ్చిన ప్రేమను రుచింతువు2. ఆనందము పొందును నీ హృదయము నాకిమ్ముకష్టదుఃఖముల నెల్ల పారద్రోలెదను3. నేనే మృతి పొందితిని నీ నాథుడను యేసు రాజునుపైన వెళ్ళి తండ్రితో మాటలాడుదు నీకై4. నా శిరస్సునందు ముండ్ల మకుటము ధరియించితిన్హేమమకుత మీయను త్రోసినట్టి నీకై5. తామసము చేయక హృదయమును తెరువుముతెల్లని వస్త్రములతో నిన్నలంకరింతును6. సైతాను దూతలను పారద్రోలెదను నేనునాతాను ద్వారా నీకు పశ్చాత్తాపమిత్తును7. హల్లెలూయ పాడి నీ హృదయమును కిమ్ముప్రయుడనై నేను త్వరగా నీకై వత్తును
Reference: idhigoa naenu thalupunodhdha niluchuMdi thattuchunnaanu. evadainanu naa svaramu vini thaluputheesina yedala, naenu athaniyodhdhaku vachchi athanithoa naenunu, naathoakooda athadunu bhoajanamu chaeyudhumu. prakatana Revelation 3:20Chorus: gadiya naenu thattuchunnaanu mooDamugaa nuMdaka manasu theruvumu1. bhoajanamu chaeyanai shaaMthigaa nilchuchunnaanuaasanamunichchina praemanu ruchiMthuvu2. aanMdhamu poMdhunu nee hrudhayamu naakimmukaShtadhuHkhamula nella paaradhroaledhanu3. naenae mruthi poMdhithini nee naaThudanu yaesu raajunupaina veLLi thMdrithoa maatalaadudhu neekai4. naa shirassunMdhu muMdla makutamu DhariyiMchithinhaemamakutha meeyanu throasinatti neekai5. thaamasamu chaeyaka hrudhayamunu theruvumuthellani vasthramulathoa ninnalMkariMthunu6. saithaanu dhoothalanu paaradhroaledhanu naenunaathaanu dhvaaraa neeku pashchaaththaapamiththunu7. hallelooya paadi nee hrudhayamunu kimmuprayudanai naenu thvaragaa neekai vaththunu