yaesu raajun nee yedhaloa vasiyimpa neeyavaaయేసు రాజున్ నీ యెదలో వసియింప నీయవా
Reference: ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. ప్రకటన Revelation 3:201. యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?పల్లవి: యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము2. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా?3. ఇంక తామసించినచో - వెనుక మోసమగునుఇపుడే రక్షణ దినము - వెనుక రక్షనబ్బదు4. పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుమునీదు జీవబలముల - నేడే సమర్పింపుము5. రేపు యని తామసింప - నష్టము సల్గు సదామంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు6. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుముదప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురాత్రోసివేయడెన్నడును - మంచి యేసునాథుడు
Reference: idhigoa naenu thalupunodhdha niluchuMdi thattuchunnaanu. evadainanu naa svaramu vini thaluputheesina yedala, naenu athaniyodhdhaku vachchi athanithoa naenunu, naathoakooda athadunu bhoajanamu chaeyudhumu. prakatana Revelation 3:201. yaesu raajun nee yedhaloa - vasiyiMpa neeyavaa?needhu bhaaramunu moasen - naedMgeekariMpavaa?Chorus: yaesu mahaaraaju idhigoa - vaakita nilchiyuMdagaa paapee! yaesu praemaneMchi - thalupunu theeyumu2. loaka aashaa paashamula - chaetha niMdiyunnaavaa?neekai silvan praaNamidina - yaesuku choatulaedhaa?3. iMka thaamasiMchinachoa - venuka moasamagunuipudae rakShNa dhinamu - venuka rakShnabbadhu4. pilchinilchu rakShkuniki - thalupunu theeyumuneedhu jeevabalamula - naedae samarpiMpumu5. raepu yani thaamasiMpa - naShtamu salgu sadhaamMchi samayamu vruDhaa - yagun kaShtapadedhavu6. yoahaanu moodu padhahaa-runu vishvasiMpumudhappigonna vaarin pilchun - rooka kaasu laekayae7. hallelooya paadutakai - vallabhuni yodhdhakuraathroasivaeyadennadunu - mMchi yaesunaaThudu