soadharudaa paapakshmakai vaedumaa prabhu yaesuniసోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని
Reference: మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి మార్కు Mark 1:15పల్లవి: సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - యేసుని1. యేసుని రాజ్యము - సమయము వచ్చెనురక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెనుతనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెనుఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమేసువార్తను విశ్వసించి - రక్షణను పొందుము5. పాప సాగరమునందు ఎంతకాలముందువు?పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును
Reference: maarumanassu poMdhi suvaartha nammudi maarku Mark 1:15Chorus: soadharudaa paapakShmakai vaedumaa prabhu - yaesuni1. yaesuni raajyamu - samayamu vachchenurakShNanu poMdhedhavu - neevu vishvasiMchin2. manujaroopamu DhariMchi - svargamu dhigi vachchenuthanadhu rakthamudhvaaraanae - paapabMDhamu thruMchenu3. kaluvariloani siluvaloa - praaNamu narpiMchenuellari paapamulakai - thanadhu rakthamu kaarchenu4. samayamu laedhu soadharaa - thvarapadi rammu vaegamaesuvaarthanu vishvasiMchi - rakShNanu poMdhumu5. paapa saagaramunMdhu eMthakaalamuMdhuvu?paapasaagaramunuMdi - yaesuprabhu vidipiMchunu