yaesu prabhuvae neeku rakshna nichchunuయేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును
Reference: ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? హెబ్రీ Hebrews 2:4పల్లవి: యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు1. మృతియే పాపపు జేవము - ప్రభుని వరము జీవముక్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చునుప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడినిన్ కొనెగదామరతువా యేసుని ప్రేమను - మరువకు2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నోగ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాపెడచెవిన్ పెట్టకు యేసుని మాటను3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్మరణ భయములో నున్న - వారిని విడిపించెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారినిమధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితోప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే 5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందుపరలోకపు పిలుపులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలోక్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా త్వరపడు నీదు భాగమును పొందను7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూనిదేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండనీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ
Reference: iMtha goppa rakShNanu manamu nirlakShyamuchaesinayedala aelaagu thappiMchukoMdhumu? hebree Hebrews 2:4Chorus: yaesu prabhuvae - neeku rakShNa nichchunu iMtha goppa - rakShNa nirlakShya pettaku1. mruthiyae paapapu jaevamu - prabhuni varamu jeevamukreesthu nMgeekariMchina - nithyajeeva michchunupraaNamun aa siluvapai ni - baligaa nidinin konegadhaamarathuvaa yaesuni praemanu - maruvaku2. kMtiki kanabadani vennoa - cheviki vanabadanivennoagrahiMpa shakyamu kaanivi - neekai sidhdhapadenupraaNamun aa siluvapaini - baligaa nidi nin konegadhaapedachevin pettaku yaesuni maatanu3. maraNa balamu galavaanin - naashanMbu chaesenmaraNa bhayamuloa nunna - vaarini vidipiMchenupraaNamun aa siluvapaini - baligaa nidi nin konegadhaa hrudhayamun theruvumu yaesunu chaerchukoa4. siluva rakthamu chaethanu - nirdhaevulaina vaarinimaDhyapu goadanu padagotti - aikyaparachae dhaevunithoapraaNamun aa siluvapaini - baligaa nidi nin konegadhaa samaaDhaanapadu mika dhaevunithoa - yeekShNamae 5. dhaivasvabhaavMbuloa - parishudhDhaathmuni yMdhuparaloakapu pilupuloa - paalivaarala jaesenupraaNamun aa siluvapaini - baligaa nidi nin konegadhaa parishudhDhula svaasThyamuloa paalibhaaga - moMdhumu6. dhaevuni parishudhDhathaloa - kalugaboavu mahimaloakreesthuyaesu prabhuvuloa - paalivaarala jaesenupraaNamun aa siluvapaini - baligaa nidi nin konegadhaa thvarapadu needhu bhaagamunu poMdhanu7. paraloakamuloa kanabadu - thellanaina vasthramulDhariMchukonu samoohamu - kharjoora mattalu chaebhoonidhaevunikini goRRepillakunu - sthoathramulu chaeyuchuMdneevu nee rakShNakai paaduvu - hallelooy