prabhuthattu kannu leththu yaesu thattu kannu leththuప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు
Reference: యేసు వైపు చూచుచు హెబ్రీ Hebrews 12:2పల్లవి: ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ1. గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుముపాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు2. చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచుసంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు3. అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతోభీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్4. నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమునుప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు
Reference: yaesu vaipu choochuchu hebree Hebrews 12:2Chorus: prabhuthattu kannu leththu yaesu thattu kannu leththu dhoruku praema shaaMthi aanMdhM - paripoorNa mahima nireekShN1. gathadhinamula dhurneethi kriyala mathini neevu maruvumupaathakamula joopi baapun maa dhayaamayu daesu2. chiMthapadaku bhaviShyaththunakai aemi chaeyudhunMchusMkata dhuHkhamulanu baapun aashrayamae naayaesu3. aMDhakaaramu kammuchunnadhi yudhDhamu dhuHkhamulathoabheethibhayamulathoa netulaboadhu naathoa naa prabhuvuMdan4. nammajaala mee loakamunu vyarThamu sarvamunuprabhuni charaNamulae sharaNM dhayaasaagarudaesu