choodumu neevu maelukonumu yaesu vachchuchunnaaduచూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు
Reference: ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు మత్తయి Matthew 25:6పల్లవి: చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును1. హృదయ ద్వారమును తెరువు యేసు తట్టుచున్నాడునేడే నిన్ను పిలుచుచుండె ఆలస్యము చేయకుము2. నేడే వినుము సువార్తను పొందు గొప్పరక్షణరాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్3. విడువుము అంధకార త్రోవ విడువుము నీ చెడు జీవితమునేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము4. పాపడాగులనేకములు అపాయ మతి నీచములుపాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును5. కల్వరి సిలువపై చూడుమా జీవమైన రక్షకునినీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ
Reference: idhigoa peMdli kumaarudu vachchuchunnaadu maththayi Matthew 25:6Chorus: choodumu neevu maelukonumu yaesu vachchuchunnaadu aMDhakaara raajyamuna kaa raaju mahimathoa vachchunu1. hrudhaya dhvaaramunu theruvu yaesu thattuchunnaadunaedae ninnu piluchuchuMde aalasyamu chaeyakumu2. naedae vinumu suvaarthanu poMdhu gopparakShNraadhu tharuNamu laedhu marala - maraNamu ninnu konipoavun3. viduvumu aMDhakaara throava viduvumu nee chedu jeevithamunaedae yaesunu vishvasiMchi - naduva naayaththapadumu4. paapadaagulanaekamulu apaaya mathi neechamulupaapamulaeni yaesurakthamu - paapamulanni kadugunu5. kalvari siluvapai choodumaa jeevamaina rakShkunineevu poMdhumu nithyajeevamu - laechi paadumu hallelooya