yaesuni sveekarimchu kreesthaesuni sveekarimchuయేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు
Reference: తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను John 1:12పల్లవి: యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును1. కనికరమందైశ్వరుండు - నిను - వాత్సల్యముతో విమోచించునుభయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చెన్2. మన్నించు సర్వ పాపములన్ - తానే మాన్పును సర్వరోగములన్కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్3. అంధులకు దృష్టి కలుగజేసె - అంగ హీనులను లేపి నడువజేసెన్పలు విధములగు వ్యాధి గ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే4. పాపపు భారము భరియించెను - నీ రోగములన్నిటి తొలగించన్సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్5. కలువరి సిలువలో ప్రేలాడి - తన రక్తము చిందించె ధారలుగచేతులలో తన కాళ్ళలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి జయించెను ప్రతివిధ శోధనలునీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప
Reference: thannu eMdharMgeekariMchiroa vaarikMdhariki, anagaa thana naamamunMdhu vishvaasamuMchinavaariki, dhaevuni pillalagutaku aayana aDhikaaramu anugrahiMchenu. yoahaanu John 1:12Chorus: yaesuni sveekariMchu - kreesthaesuni sveekariMchu nee hrudhayapu dhvaaramu theruvumu thvarithamu thaanae pravaeshiMchunu1. kanikaramMdhaishvaruMdu - ninu - vaathsalyamuthoa vimoachiMchunubhayMkaramaina paapamunuMdi - vidipiMpa ninnu vedhakivachchen2. manniMchu sarva paapamulan - thaanae maanpunu sarvaroagamulankrupa kanikaramula makutamu neeku - DhariyiMpa jaesi ghanaparachun3. aMDhulaku dhruShti kalugajaese - aMga heenulanu laepi naduvajaesenpalu viDhamulagu vyaaDhi grasthulaku - svasThatha nichchenu thakShNamae4. paapapu bhaaramu bhariyiMchenu - nee roagamulanniti tholagiMchansahiMchenu koradaa dhebbala baaDhanu - jayiMchenu anni shoaDhanalan5. kaluvari siluvaloa praelaadi - thana rakthamu chiMdhiMche Dhaaralugchaethulaloa thana kaaLLaloa cheelalu - muMdla kireetamu DhariyiMche6. jeevamichchutaku praaNamide - mari jayiMchenu prathiviDha shoaDhanalunee korakai maraNiMchi laechenu - shakthimMthudae ninu rakShiMp