yaesu ninnu pilachenu vaasigaa svaramu vinuయేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను
Reference: బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు యోహాను John 11:28పల్లవి: యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను1. కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చిచూపె ప్రేమ నుర్వికొఱకుజాపె బాహువుల్ కరుణతోడ - సేద దీయును2. క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పిదాని పొడవు వెడల్పు లోతునెత్తు గ్రహించు తెలివి తోడ - చెంత చేరుము3. ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకైదీని వలన ప్రేమ యెట్టిదోతెలిసికొనుము బుద్ధితోడ - పాప మొప్పుకో4. బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడసమాప్తమని తలను వంచెసర్వలోక సృష్టికర్త - చాటు జేరుము5. లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగాస్వంత ప్రాణమును కాపాడుస్వరక్షకుని చెంత జేరి - సేద దీర్చుకో
Reference: boaDhakudu vachchi ninnu piluchuchunnaadu yoahaanu John 11:28Chorus: yaesu ninnu pilachenu - vaasigaa svaramu vinu1. kaarche rakthamu kalvariloa - kaTina baaDhalella noarchichoope praema nurvikoRakujaape baahuvul karuNathoada - saedha dheeyunu2. kreesthu praema thelisikonumu - rayamu thoada manasu nilpidhaani podavu vedalpu loathuneththu grahiMchu thelivi thoada - cheMtha chaerumu3. preethi thoada yaesu prabhuvu - praaNamu narpiMche neekaidheeni valana praema yettidhoathelisikonumu budhDhithoada - paapa moppukoa4. ballemuthoa poatupoduva - baaDha sahiMche praema thoadsamaapthamani thalanu vMchesarvaloaka sruShtikartha - chaatu jaerumu5. loakamMtha jayiMchukonna - loabhivale nashiMchedhavugaasvMtha praaNamunu kaapaadusvarakShkuni cheMtha jaeri - saedha dheerchukoa