choodumu ee kshnamae kalvarini praemaa prabhuvu neekai niluchumdenuచూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
Reference: వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు లూకా Luke 23:33పల్లవి: చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు సిలువలో వ్రేలాడు చున్నాడుగా1. మానవు లెంతో చెడిపోయిరిమరణించెదమని తలపోయకఎరుగరు మరణము నిక్కమనినరకమున్నదని వారెరుగరు2. ఇహమందు నీకు కలవన్నియుచనిపోవు సమయాన వెంటరావుచనిపోయినను నీవు లేచెదవుతీర్పున్నదని ఎరుగు ఒక దినమున3. మనలను ధనవంతులుగా చేయనుదరిద్రుడాయెను మన ప్రభువురక్తము కార్చెను పాపులకైఅంగీకరించుము శ్రీ యేసుని4. సిలువపై చూడుము ఆ ప్రియునిఆ ప్రేమకై నీవు యేమిత్తువుఅర్పించుకో నీదు జీవితముఆయన కొరకై జీవించుము
Reference: vaaru kalvari anabadina sThalamunaku vachchinappudu lookaa Luke 23:33Chorus: choodumu ee kShNamae kalvarini praemaa prabhuvu neekai niluchuMdenu goppa rakShNanivva shree yaesudu siluvaloa vraelaadu chunnaadugaa1. maanavu leMthoa chedipoayirimaraNiMchedhamani thalapoayakerugaru maraNamu nikkamaninarakamunnadhani vaarerugaru2. ihamMdhu neeku kalavanniyuchanipoavu samayaana veMtaraavuchanipoayinanu neevu laechedhavutheerpunnadhani erugu oka dhinamun3. manalanu DhanavMthulugaa chaeyanudharidhrudaayenu mana prabhuvurakthamu kaarchenu paapulakaiaMgeekariMchumu shree yaesuni4. siluvapai choodumu aa priyuniaa praemakai neevu yaemiththuvuarpiMchukoa needhu jeevithamuaayana korakai jeeviMchumu