ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును
emtha paapinainanu yaesu chaerchukonunu
Reference: నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను John 6:37
1. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను - అంతట జాటించుడి
పల్లవి: హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి
2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును
3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను
4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును
Reference: naayodhdhaku vachchuvaanini naeneMtha maathramunu bayatiki throasivaeyanu. yoahaanu John 6:37
1. eMtha paapinainanu - yaesu chaerchukonunu
aMchu nee suvaarthanu - aMthata jaatiMchudi
Chorus: hallelooya - hallelooya eMtha paapinainanu
yaesu chaerchukonuna-tMchu prakatiMchudi
2. meMdugaa kShmaapaNan - poorNa samaaDhaanamu
neMtha paapikaina dhaa-nichchi chaerchukonunu
3. thana dhivyasilvachae - dheesi paapashaapamun
nan pavithraparchunu - naaku haayi nichchenu
4. ghoara paapinainanu - nannu jaerchukonunu
poorNashudhDhi nichchunu - svargamMdhu chaerchunu