hallelooya hallelooya emtha paapinainanuహల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను
Reference: నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను John 6:371. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనునుఅంచు నీ సువార్తను - అంతట జాటించుడిపల్లవి: హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానమునెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనునుపూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును
Reference: naayodhdhaku vachchuvaanini naeneMtha maathramunu bayatiki throasivaeyanu. yoahaanu John 6:371. eMtha paapinainanu - yaesu chaerchukonunuaMchu nee suvaarthanu - aMthata jaatiMchudiChorus: hallelooya - hallelooya eMtha paapinainanu yaesu chaerchukonuna-tMchu prakatiMchudi2. meMdugaa kShmaapaNan - poorNa samaaDhaanamuneMtha paapikaina dhaa-nichchi chaerchukonunu3. thana dhivyasilvachae - dheesi paapashaapamunnan pavithraparchunu - naaku haayi nichchenu4. ghoara paapinainanu - nannu jaerchukonunupoorNashudhDhi nichchunu - svargamMdhu chaerchunu