• waytochurch.com logo
Song # 3540

yaesunaathuni gaayamulanu choodumu nithyajeevamu pomdhedhavuయేసునాథుని గాయములను చూడుము నిత్యజీవము పొందెదవు



Reference: అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఫిలిప్పీ Philippians 3:7

1. యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు
ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము

పల్లవి: చూచి జీవించు - యేసునాథుని గాయములను చూడుము
నిత్యజీవము పొందెదవు

2. పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్
జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్

3. ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - ఇన్ను రక్షింపజాలవు
రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు

4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను
సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్

5. పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము
నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు



Reference: ayinanu aevaevi naaku laabhakaramulai yuMdenoa vaatini kreesthunimiththamu naShtamugaa eMchukoMtini. philippee Philippians 3:7

1. yaesunaaThuni gaayamulanu choodumu - nithyajeevamu poMdhedhavu
praaNamichchi vimoachiMchina vaanini - nammivachchi chaeri choodumu

Chorus: choochi jeeviMchu - yaesunaaThuni gaayamulanu choodumu
nithyajeevamu poMdhedhavu

2. paapabhaaramu moasina rakShkunichae - nee naeramu tholagen
jeevanaaThudu kaarchina rakthamuchae - nee paapa ruNamu theeren

3. ae kriyalu praarThana kanneeLLunu - innu rakShiMpajaalavu
rakthMbae aashrayamani vachchina - karuNiMchu vimoachakudu

4. paapa praayashchiththa kriyalu mugise - ani prabhuvae palkenu
sarvaloakapu naera paapamun - siluvaloa nivruththi jaesen

5. paapanaashakudu ichchu rakShNanu - ee kShNamae pattukonumu
nee neethiyagu yaesu puNyamuchae - moakShaanMdhamula poMdhedhavu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com