prabhuyaesu rammanuchumde paapula nellariniప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని
Reference: నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను John 6:37పల్లవి: ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసిదేవుని మహిమకు దూరమైపోయిరిమానవుల నీతి క్రియలు - మురికి పేలికలే2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదుమ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకైమరణము గ్లెచి విజయమునిచ్చి - నీతిగా తీర్చె3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన యేసునివారే పొందెదరుగా నిత్యమైన రక్షణనేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము4. పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదుఎవరి పాపదోషములు - పరిహరింపబడునోవారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారెగాతీర్పు మరణము లేక జీవము పొందెదరుపరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో
Reference: naayodhdhaku vachchuvaanini naeneMtha maathramunu bayatiki throasivaeyanu. yoahaanu John 6:37Chorus: prabhuyaesu rammanuchuMde - paapula nellarini vachchina vaariki prabhuyaesuMdae - vishraaMthi nichchu1. loakamuloa maanavulella ghoarapaapamulu jaesidhaevuni mahimaku dhooramaipoayirimaanavula neethi kriyalu - muriki paelikalae2. prabhu yaesukreesthu nMdhu ae paapa dhoaShmu laedhumraanupai vraelaadenugaa mana dhoaShmula korakaimaraNamu glechi vijayamunichchi - neethigaa theerche3. eMdharu vishvasiMthuroa prabhuvaina yaesunivaarae poMdhedharugaa nithyamaina rakShNnaede mee kanukoola samayamu - rakShNa dhinamu4. paapamunu kShmiMchutaku - prabhukae aDhikaaramu kaladhuevari paapadhoaShmulu - parihariMpabadunoavaarae Dhanyulu paraloakamuloa nishchayamugaa5. paraloakapu thMdriki puthrulu vishvasiMchina vaaregaatheerpu maraNamu laeka jeevamu poMdhedharuparipoorNulugaa kaduga badudi yaesuni rakthamuloa