theruvu nee hrudhaya dhvaarmbu naedae prabhuyaesunmdhae rakshna kaladhuతెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు
Reference: క్రీస్తు యేసునందలి రక్షణ 2 తిమోతి Timothy 2:10పల్లవి: తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేల (2) వేచియున్నది తీర్పు నీ కొరకై పరమున కేగుట కాయత్తపడుము తెరువు నీ హృదయంబును1. జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడుకామ, క్రోధ, లోభ, మోహ, పాపపు డాగులివియే2. ధర్మకర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్న దాగవునీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమి లేదు3. తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవాపాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు?4. పాపమువలన నీ జీవితమును నష్టపరచుకొందువా?భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము5. పాపపు శిక్ష నీదై యుండ నిన్ను రక్షింపనెంచెసిలువ శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా6. ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడుతన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదవు
Reference: kreesthu yaesunMdhali rakShNa 2 thimoathi Timothy 2:10Chorus: theruvu nee hrudhaya dhvaarMbu naedae prabhuyaesunMdhae rakShNa kaladhu nirlakShyamugaa jeeviMchanaela (2) vaechiyunnadhi theerpu nee korakai paramuna kaeguta kaayaththapadumu theruvu nee hrudhayMbunu1. janmMbuthoanae paapivi neevu neethimMthudae laedukaama, kroaDha, loabha, moaha, paapapu daaguliviyae2. Dharmakarmala vasthrMbu neevu kappukonna dhaagavunee paapamu kadigi neethigaa theerchae auShDhMbaemi laedhu3. theliyadhu neeku nee maraNa dhinamu nishchiMthagaa nuMdedhavaapaapa phalithamu narakamae vinumu vidipiMchedi vaarevvaru?4. paapamuvalana nee jeevithamunu naShtaparachukoMdhuvaa?bhariMpalaeni naraka baaDha aedpaegaa nee phalithamu5. paapapu shikSh needhai yuMda ninnu rakShiMpaneMchesiluva shramalu bhariMchenaesu neekai rakthamu kaarchegaa6. oppukonumu nee paapamulanu aparaaDhinMchu vaeduthana rakthamMdhu kadugunu ninnu rakShNa noMdhedhavu