kreesthu chemthaku rammu priyudaa yaesu chemthaku rammu priyudaaక్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా
Reference: యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును. యోహాను John 14:6పల్లవి: క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చునునీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవుయుగ యుగములవరకు2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చునుజీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడుయుగ యుగములవరకు3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరనుఆయన నంగీకరించిన - తండ్రియొద్దకు చేరెదవుయుగములు రాజ్య మేలను4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరనునీ వందు ప్రవేశించిన - చేరుదువు నిశ్చయముగనిత్యసుఖము లొందెదవు5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింపఆయనను స్వీకరించిన - నిత్య శిక్షనుండి తప్పించున్సదా ఆయనతో నుందువు
Reference: yaesu - naenae maargamunu, sathyamunu, jeevamunu. yoahaanu John 14:6Chorus: kreesthu cheMthaku rammu priyudaa yaesu cheMthaku rammu priyudaa jeevajalamunu thraagi nee dhaahamu theerchukonan1. aayanae jeevajalamu - nithyamaina thrupthinichchununeevu aa jalamu thraagina - iMkennadu dhappigonavuyuga yugamulavaraku2. aayanae jeevaahaaramu - nithyamaina thrupthinichchunujeevaahaaramu bhujiMchina - aakaligonaveppuduyuga yugamulavaraku3. aayanae jeeva maargamu - svargaraajyamunu chaeranuaayana nMgeekariMchina - thMdriyodhdhaku chaeredhavuyugamulu raajya maelanu4. aayanae yaekaika dhvaarM svargaraajyamu chaeranunee vMdhu pravaeshiMchina - chaerudhuvu nishchayamugnithyasukhamu loMdhedhavu5. aayanae nithya sathyamu - sarvaloakamunu rakShiMpaayananu sveekariMchina - nithya shikShnuMdi thappiMchunsadhaa aayanathoa nuMdhuvu