• waytochurch.com logo
Song # 3548

theruvabadiyunnadhi krupadhvaaramuతెరువబడియున్నది కృపద్వారము



Reference: పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి. మత్తయి Matthew 25:10

పల్లవి: తెరువబడియున్నది కృపద్వారము
త్వరపడి రమ్మని పిలిచె నేసు

1. ఎవరును నశియింప వలదని
ఓరిమి ప్రభువు వహియించును
మారు మనస్సును పొందు సమయమిదే
మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు

2. ద్వారము తెరువబడియుండగా
దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు
దీనిని నీవు అంగీకరించిన
దేవుని దీవెనలు పొందెదవు

3. రాత్రి గడచిపోయి పగలాయెను
అతిక్రమములను వీడుమనె ప్రభు
నీతి సూర్యుండు ఉదయించును
భీతిని విడచి సిద్ధపడుము

4. అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను
అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు
సిద్ధముగా నున్నవారే వెళ్ళెదరుగా
ఆ ద్వారము మూయబడు త్వరపడుమా

5. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను
యెసు రక్తమందు శుద్ధకావలెను
ఘనముగ మీరు ప్రవేశింపవలెను
మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే



Reference: peMdli kumaarudu vachchenu. appudu sidhDhapadi yunnavaaru athanithoa kooda peMdli viMdhuku loapaliki poayiri. maththayi Matthew 25:10

Chorus: theruvabadiyunnadhi krupadhvaaramu
thvarapadi rammani piliche naesu

1. evarunu nashiyiMpa valadhani
oarimi prabhuvu vahiyiMchunu
maaru manassunu poMdhu samayamidhae
makkuvathoa prabhuvu piluchuchunnaadu

2. dhvaaramu theruvabadiyuMdagaa
dhayachoopi ninnu rammane prabhuvu
dheenini neevu aMgeekariMchin
dhaevuni dheevenalu poMdhedhavu

3. raathri gadachipoayi pagalaayenu
athikramamulanu veedumane prabhu
neethi sooryuMdu udhayiMchunu
bheethini vidachi sidhDhapadumu

4. arTha raathri vaeLa goppa sMdhadaayenu
adhigoa peMdli kumaaruMdu vachchenaniyu
sidhDhamugaa nunnavaarae veLLedharugaa
aa dhvaaramu mooyabadu thvarapadumaa

5. veLLagoariyunna sidhDhapadavalenu
yesu rakthamMdhu shudhDhakaavalenu
ghanamuga meeru pravaeshiMpavalenu
mana thMdri yokka poorNa sMkalpamidhae



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com