naa maata vinumani prabhuvanenu ninu rakshimpanu piluchu chumdeనా మాట వినుమని ప్రభువనెను నిను రక్షింపను పిలుచు చుండె
Reference: నేడు మీరాయన శబ్దమును వినినయెడల, ... మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీ Hebrews 3:8పల్లవి: నా మాట వినుమని ప్రభువనెను నిను రక్షింపను పిలుచు చుండె1. పాపుల రక్షకుడు యేసు ప్రభుండునీతిమంతుల కాదు పాపుల పిలిచెన్నిను హృదయంబార ప్రేమించును - ప్రేమించును2. తప్పిన దారిని వెదకవచ్చెన్తానే వెదకె నిన్ పరికించుముదాపున నిలిచెను రక్షింపను - రక్షింపను3. జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్నిత్య జీవము నీకు కలిగించునుకావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను4. జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్నీ వెరిగితివా నీ స్థితినినీ చీకటిని పోగొట్టును - పోగొట్టును5. పాత వాటిని పారగ ద్రోలన్నూతన పరచును సర్వమునుపరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని
Reference: naedu meeraayana shabdhamunu vininayedala, ... mee hrudhayamulanu kaTinaparachukonakudi. hebree Hebrews 3:8Chorus: naa maata vinumani prabhuvanenu ninu rakShiMpanu piluchu chuMde1. paapula rakShkudu yaesu prabhuMduneethimMthula kaadhu paapula pilichenninu hrudhayMbaara praemiMchunu - praemiMchunu2. thappina dhaarini vedhakavachchenthaanae vedhake nin parikiMchumudhaapuna nilichenu rakShiMpanu - rakShiMpanu3. jeevana dhaathagaa prabhu yaesu vachchennithya jeevamu neeku kaligiMchunukaavuna prabhu nee dharijaerenu - dharijaerenu4. jeevana jyeethigaa jagamuna kochchennee verigithivaa nee sThithininee cheekatini poagottunu - poagottunu5. paatha vaatini paaraga dhroalannoothana parachunu sarvamunuparikiMchumu nee sThithigathini - sThithigathini