• waytochurch.com logo
Song # 3549

naa maata vinumani prabhuvanenu ninu rakshimpanu piluchu chumdeనా మాట వినుమని ప్రభువనెను నిను రక్షింపను పిలుచు చుండె



Reference: నేడు మీరాయన శబ్దమును వినినయెడల, ... మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీ Hebrews 3:8

పల్లవి: నా మాట వినుమని ప్రభువనెను
నిను రక్షింపను పిలుచు చుండె

1. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు
నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్
నిను హృదయంబార ప్రేమించును - ప్రేమించును

2. తప్పిన దారిని వెదకవచ్చెన్
తానే వెదకె నిన్ పరికించుము
దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను

3. జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్
నిత్య జీవము నీకు కలిగించును
కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను

4. జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్
నీ వెరిగితివా నీ స్థితిని
నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును

5. పాత వాటిని పారగ ద్రోలన్
నూతన పరచును సర్వమును
పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని



Reference: naedu meeraayana shabdhamunu vininayedala, ... mee hrudhayamulanu kaTinaparachukonakudi. hebree Hebrews 3:8

Chorus: naa maata vinumani prabhuvanenu
ninu rakShiMpanu piluchu chuMde

1. paapula rakShkudu yaesu prabhuMdu
neethimMthula kaadhu paapula pilichen
ninu hrudhayMbaara praemiMchunu - praemiMchunu

2. thappina dhaarini vedhakavachchen
thaanae vedhake nin parikiMchumu
dhaapuna nilichenu rakShiMpanu - rakShiMpanu

3. jeevana dhaathagaa prabhu yaesu vachchen
nithya jeevamu neeku kaligiMchunu
kaavuna prabhu nee dharijaerenu - dharijaerenu

4. jeevana jyeethigaa jagamuna kochchen
nee verigithivaa nee sThithini
nee cheekatini poagottunu - poagottunu

5. paatha vaatini paaraga dhroalan
noothana parachunu sarvamunu
parikiMchumu nee sThithigathini - sThithigathini



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com