nee krupa bahulyame నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే
నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే -2నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ 1. శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ -2 నీ కృప వీడక - నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥ 2. శ్రమలలో - పుటమువేయ బడిన వేళ -2 నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥