• waytochurch.com logo
Song # 355

nee krupa bahulyame నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే


నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే -2

నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥



1. శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ -2

నీ కృప వీడక - నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥



2. శ్రమలలో - పుటమువేయ బడిన వేళ -2

నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com